ELR: జిల్లా సమీక్షా కమిటీ సమావేశం కార్యక్రమాల నిమిత్తం శుక్రవారం ఏలూరులోని రెవెన్యూ గెస్ట్ హౌస్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.