W.G: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో శనివారం BRMV మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని క్యాంపు కార్యాలయవర్గ ప్రతినిధులు తెలిపారు. CCL ప్రోడక్ట్ ఇండియా లిమిటెడ్ నిధులతో మూడో విడతగా 264 సైకిల్లు వివిధ పాఠశాలలకు అందజేయడం జరుగుతుందని అన్నారు.