దాసరి నారాయణరావుపై నటి హేమ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘దర్శకరత్న దాసరి నారాయణరావు నాకు తండ్రి వంటివారు. ఆయన బ్రతికి ఉంటే నా జీవితం మరోలాగా ఉండేది. ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు పెద్ద దిక్కు. మేము ఆయనను వదులుకోము.. ఇప్పటి నుంచి ఏదైనా సమస్య వస్తే నేను కూడా చూసుకుంటాను’ అని వెల్లడించింది.