APకి అరుదైన అవకాశం లభించింది. దేశంలోనే తొలిసారి APలో ‘పీఎం- సేతు’ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా VSP ITI క్లస్టర్ ‘స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆర్సెల్లార్ మిత్తల్ భాగస్వామ్యంతో VSP ITI రూపురేఖలు మారనున్నాయి. ఇక్కడ ITI ఆధునీకరణకు అకడమిక్ భాగస్వామిగా నామ్టెక్ ఉండనుంది.