బాలయ్య బాబు తన కెరీర్ 111వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ వినిసిస్తోంది. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో పాటు దేశభక్తి ఎలిమెంట్ కూడా ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.