MBNR: యువతకు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. శనివారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మ్యాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతలో నాయకత్వ లక్షణాల పెంపుతులకు మ్యాక్ పార్లమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.