AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా జూన్- 2వ తేదీన తెలంగాణ జనసేన నేతలతో భేటీ కానున్నారు. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్లో ఈ సమావేశం జరగనుంది. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదుతో పాటు ఇతర అంశాలను ఈ మీటింగ్లో చర్చిస్తారని సమాచారం.