1841: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ మరణం 1942: ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం 1960: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒడిస్సీ నృత్యకారిణి అరుణ మొహంతి జననం 1976: తెలుగు, తమిళ హీరోయిన్ సిమ్రాన్ బర్త్ డే 1979: భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణం * జాతీయ విటమిన్’ సి ‘ దినోత్సవం