PDPL: గోదావరిఖనిలో విషాదం నెలకొంది. మాజీ కౌన్సిలర్ రంగు భారతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. భర్త బ్రహ్మంతో కలిసి గురువారం అంతర్గాం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా RGM ఆర్ఓబి వద్ద చైన్ తెగి కింద పడ్డారు. దీంతో భారతి తల డివైడర్‌కు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.