MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో శుక్రవారం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ నూతన కార్యవర్గానికి నియామక పత్రాలు అందజేశారు.