WGL: శ్రీరామ దళ్ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేశ్‌ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ.. శ్రీరామ దళ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.