ELR: నూజివీడులో ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తితో రెండు నిండు ప్రాణాలు కాపాడడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి తన మైనర్ కుమార్తెలను హింసిస్తూ ఉండగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసేందుకు ఆటో ఎక్కారు. వారి మాటలను గమనించిన డ్రైవర్ పోలీసుల వద్దకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇద్దరు సురక్షితంగా ఉన్నారు.