GDWL: కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలోని శ్రీ శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి గ్రామానికి చెందిన జిందప్ప రూ.5,000లను అన్నదాన కార్యక్రమం కోసం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఆయన కుటుంబంపై ఉండాలని కోరుకున్నారు.