RCB బ్యాటింగ్ సమయంలో CSK అమలు చేసిన డెత్ ఓవర్ టాక్టిక్స్ పేలవంగా ఉన్నాయని ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు పేర్కొన్నాడు. నిన్న ధోనీ ఆడి ఉంటే కెప్టెన్ రుతురాజ్‌ని అలా చేయనిచ్చేవాడే కాదన్నాడు. ఈ వ్యూహాన్ని ఏళ్ల తరబడి నెట్స్‌లో సాధన చేసినా, దానికి ధోనీ ఆమోదించకపోవడంతో ఎప్పుడూ వాడలేదని తెలిపాడు. కాగా చివరి 4 ఓవర్లలో RCB 84 రన్స్ సాధించింది.