MLG: చదువు మన తలరాతను మారుస్తుందని ములుగు గ్రంథాలయ ఛైర్మన్ రవిచందర్, మున్సిపల్ ఛైర్పర్సన్ చంద్రకళ బిక్షపతి అన్నారు. ములుగులోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు వారు హాజరై చిన్నారులను అభినందించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు.