AP: ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావాలనేది CM చంద్రబాబు కల అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన MSME కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు CM లక్ష్యమని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్, మహిళలకు ప్రత్యేకంగా మరో పార్క్ ఏర్పాటు చయనున్నామని తెలిపారు.