CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB 250/3 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200+ పరుగులు చేసిన జట్టుగా CSK సరసన నిలిచింది. CSK ఇప్పటివరకు 36 సార్లు 200+ స్కోర్ చేయగా, ఈ మ్యాచ్‌తో RCB ఈ రికార్డును సమం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో PBKS(33), MI(32), KKR(30) ఉన్నాయి.