AP: అమరావతి రాజధాని కోసం దేశంలోని పార్టీలన్నీ మద్దతుగా నిలిస్తే.. రాష్ట్రానికే చెందిన YCP ముఖం చాటేసిందని CM చంద్రబాబు విమర్శించారు. రాజకీయ విబేధాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలపై ఇలాంటి వైఖరి తగదని హితవు పలికారు. రాష్ట్రాన్ని YCP నాశనం చేయాలని చూస్తే.. తాము శాసనం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.