బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్-2’ రూ.1500 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ భారీ విజయం తర్వాత ఆయన ‘డాన్ 3’ నుంచి తప్పుకుని, ‘ప్రళయ్’ అనే భారీ బడ్జెట్ జాంబీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. జై మెహతా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా రణ్వీర్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కానుంది.