IPL 2026 ఉత్కంఠగా సాగుతోంది. 20 మ్యాచ్‌లు ముగిసేసరికి రాజస్థాన్ 8, పంజాబ్ 7, బెంగళూరు 6 పాయింట్లతో టేబుల్ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ, గుజరాత్, లక్నో తలో 4 పాయింట్లతో తర్వాతి 3 స్థానాల్లో.. హైదరాబాద్, ముంబై, చెన్నై చెరో 2 పాయింట్లతో ఆ తర్వాతి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఒక పాయింట్‌తో KKR చివరి స్థానంలో ఉంది. ఇప్పటికి అన్ని జట్లూ నాలుగేసి మ్యాచ్‌లాడాయి.