NDL: కోవెలకుంట్ల సెయింట్ జోసెఫ్ స్కూల్లో మే 4 నుంచి 31 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఇవాళ ప్రిన్సిపల్ సిస్టర్ గీతా తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఫిట్నెస్, క్రీడలు, మార్షల్ ఆర్ట్స్, హ్యాండ్రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. కాగా, మొబైల్ వినియోగాన్ని తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఈ క్యాంప్ ఉంటుందన్నారు.