MDCL: అల్వాల్ పట్టణంలోని పంచశీల్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నార్త్ అల్వాల్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధార్మిక, సామాజిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీల ప్రతినిధులు, ఇందు బంధువులు, సంఘ సభ్యులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.