TG: జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మెదక్ BJP MP రఘునందర్ రావు రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం లక్డీకాపూల్లోని ఓ హోటల్లో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. రఘునందన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జిమ్నాస్టిక్స్ పెరుగుదలకు మరింత కృషి చేసి యువ క్రీడాకారులను ప్రోత్సహించి గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు.