TVK చీఫ్ విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఇది సోమవారం విచారణ రానుండగా.. శనివారం ఇరుపక్షాల లాయర్లతో వారు చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సంగీత తమ పిల్లలతో పాటు మొత్తం రూ.250 కోట్లకు సెటిల్మెంట్ అడగ్గా.. ఆమెకు మాత్రం రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఒప్పుకున్నాడట. పిల్లలను తానే చూసుకుంటాననీ విజయ్ అన్నట్లు తెలుస్తోంది.