IPL 2026లో పంజాబ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ లక్నోతో జరిగిన మ్యాచ్లో 54 రన్స్ తేడాతో మరో విజయం సాధించింది. తొలుత PBKS 254/7 స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో LSG పోరాడినా ఫలితం లేకపోయింది. లక్నో బ్యాటర్లు మార్ష్(40), బదోని(35), పంత్(43), మార్క్రమ్(42) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో యాన్సెన్ 2.. అర్ష్దీప్, వైశాక్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.