గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై 20 ఓవర్లలో 199/5 పరుగులు చేసింది. తిలక్ వర్మ 45 బంతుల్లోనే అద్భుత సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. నమన్ ధీర్ 45 పరుగులతో రాణించాడు. డికాక్(13), డానిష్(2), సూర్య(15), పాండ్యా(15) ఘోరంగా విఫలమయ్యారు. GT బౌలర్లలో రబడ 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ధ్ తలో వికెట్ తీసుకున్నారు.