MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో ఎం.కామ్. విద్యార్థుల కోసం “పరిశోధన పద్ధతి, ప్రాజెక్ట్ వర్క్” పై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. వీసీ ప్రొ.జీ.ఎన్.శ్రీనివాస్ పరిశోధన ప్రాముఖ్యతను వివరించగా, రిజిస్ట్రార్ ప్రొ. రమేష్ బాబు నాణ్యమైన పరిశోధన అవసరాన్ని చెప్పారు. ప్రధాన వక్త ప్రశాంత ఆత్మ పరిశోధనా విధానాలను సులభంగా వివరించారు.