AP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్లో ఉన్న దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కస్టడీ పిటిషన్పై ACB కోర్టు విచారణ జరిపింది. ఆమెను 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ACB దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.