TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు భౌతికకాయానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. నాదెండ్ల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పునిచ్చారు. నాదెండ్ల ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.
Tags :