MHBD: గంగారం మండల కేంద్రంలో సోమవారం ఉదయం ప్రమాదం తప్పింది. భూపాలపల్లికి చెందిన అంబులెన్స్ ఓనర్ రమేష్ ఒక డెడ్ బాడీనీ ఇల్లందులో దింపి వస్తుండగా గంగారం చేరుకోగానే అదుపుతప్పి, పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో అంబులెన్స్ టైర్లు బ్లాస్ట్ కాగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ పీల్చుకున్నారు.