WGL: అంబర్పేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ కలిసి సన్మానించారు. అనునిత్యం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా అధ్యక్షుడికి రోహిన్ రెడ్డి సూచించారు.