HNK: హన్మకొండ మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు మార్తినేని ధర్మరావు ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేసుకున్న నేపథ్యంలో ఆయనను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. అనంతరం ధర్మారావు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఆరూరి రమేష్ అడిగి తెలుసుకుని ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.