NTR: RTIHల సేవలను కళాశాలలకు కూడా విస్తరించేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడలో జరిగిన MSME గ్రోత్ సమ్మిట్లో పాల్గొన్న ఆయనతో, IT శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(RTIH) కింద నడుస్తున్న స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సెంటర్ల వివరాలు పంచుకున్నారు. వివిధ పాలసీల ద్వారా MSMEల అభివృద్ధికి కృషి చేస్తున్నామని భాస్కర్ తెలిపారు.