AP: మాజీ MLC బీటెక్ రవిపై MP అవినాష్ రెడ్డి ఫైరయ్యారు. నోటిని అదుపులో పెట్టుకుంటే రవికి మంచిదన్నారు. MLC పదవిని రూ.12 కోట్లకు అమ్మేందుకు రవి ప్రయత్నించారని ఆరోపించారు. ‘MLC పదవిని అమ్మి, YCPలో చేరతానని చెప్పింది నువ్వుకాదా? BJPలో చేరేందుకు సీఎం రమేష్ కాళ్లు పట్టుకోలేదా? పదవులను అమ్ముకునే దౌర్బాగ్యపు బతుకు నీది’ అంటూ బీటెక్ రవిపై అవినాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Tags :