విజయవాడలో MSME గ్రోత్ సమ్మిట్-2026 ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. RTIH స్టార్టప్‌ల టెక్నాలజీ ఎనేబుల్డ్ హ్యాండ్, వీరపనేనిగూడెం డిఫెన్స్ ఉత్పత్తులు, మచిలీపట్నం బీహెచ్ఐఎల్ ఎలక్ట్రికల్ వస్తువులను సీఎం తిలకించారు. వీటితో పాటు డ్రోన్ బోట్స్, గిరిజనులు సాగు చేస్తున్న కొండ చీపురు గడ్డి ఉత్పత్తులను ఆయన ఆసక్తిగా పరిశీలించారు.