HNK: ఐనవోలు మండలంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని CPM మండల కార్యదర్శి లింగయ్య అన్నారు. ఐనవోలు మండలంలో నిర్వహించిన CPM స్టడీ సర్కిల్ సమావేశంలో కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి మండల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.