KDP: ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ, చైన్ స్నాచింగ్, ఈవీజింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి నేరాల నివారణకు సోమవారం రాత్రి వన్డేన్ పోలీస్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. వన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో వైవీ స్ట్రీట్‌లో ఎస్సై ప్రదీప్ కుమార్ గస్తీ నిర్వహించారు. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారు తెలిపారు.