BDK: దమ్మపేట MPDO కార్యాలయం ఎదుట VOA లు వారి సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మెకు మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు BRS పార్టీ తరుపున మద్దతు తెలిపారు. వారికి మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. వారి ఆవేదనను సమస్యలను విన్నారు. వారికి అండగా పార్టీ నిలబడుతుందని హామీ ఇచ్చారు.