SKLM: రాజాం నియోజకవర్గం వంజరాంలో అనారోగ్యంతో బాధపడుతున్న సెంట్రల్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఎస్వి రమణను ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మజ్జి గోపాల కృష్ణ, మీసాల సీతం నాయుడు, బూరాడా చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.