BDK: ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. భద్రాద్రి జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు త్వరలో నిర్వహించనున్న డిజిటల్ సభ్యత్వంలో చురుకుగా పాల్గొనాలని హరీష్ సూచించారు. యువకులను పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.