TPT: సత్యవేడు పట్టణంలో దారిదోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సంతోష్, నితీష్‌తో పాటు మరో బాలుడిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 గ్రాముల బంగారు ఉంగరం, ఇనుప చూర కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే కేసును గుర్తించి నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై సాయినాథ్ చౌదరి తెలిపారు.