JGL: ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం సరికాదని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ భోగ శ్రావణి అన్నారు. వడ్లు కొనమని ప్రశ్నించినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల్లోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. విషయం తెలుసుకున్న డ్రైవర్ అశోక్‌ను మంగళవారం పరామర్శించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో సెల్ఫోన్లో మాట్లాడారు.
Tags :