BDK: పాల్వంచ మండలం గుడిపాడు గ్రామానికి చెందిన శేషు మని అనే ఓ యువకుడు సంవత్సర కాలం పాటు సైకిల్ యాత్ర మొదలుపెట్టి అయోధ్య లోని బాల రాముని దర్శించుకుని నిన్న తిరిగి పాల్వంచ చేరుకున్నారు. ఈ సందర్భంగా GSS రాష్ట్ర యువజన నాయకులు గుడిపాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శేషు మని ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.