BPT: చీరాల పట్టణంలోని మోహన్ థియేటర్ సమీపంలో ఓ వ్యక్తి బహిరంగంగా మద్యం సేవించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిరంతరం మహిళలు విద్యార్థులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు జిలాని ఆవేదన వ్యక్తం చేశారు.