TG: రాష్ట్రంలో ఈసారి స్కూల్ పాఠ్య పుస్తకాల ధరలను ప్రభుత్వం 15-20% తగ్గించింది. ధరలు తగ్గినా క్వాలిటీలో మార్పు లేకుండా లామినేటెడ్ పుస్తకాలే అందుబాటులోకి రానున్నాయి. గతేడాది టెన్త్ సెట్ రూ.1,078 ఉండగా రూ.900కు తగ్గింది. 9th సెట్ రూ.151, 8th రూ.135, 7th రూ.106, 6th రూ.91, 5th రూ.94 చొప్పున తగ్గాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట దక్కనుంది.