TG: హైదరాబాద్లో గ్రీన్ మొబిలిటీకి మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్కు మరో 60 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వీటిని కూకట్పల్లి డిపోలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ బస్సులు అత్యంత ఆధునిక సాంకేతికతతో తయారు చేయబడ్డాయి.
Tags :