నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ బుధవారం తెల్లవారుజామున వీచిన భారీ ఈదురు గాలులకు జరిగిన నష్ట నివారణ చర్యలను పరిశీలించేందుకు అధికారులతో కలిసి పర్యటించారు. 19వ డివిజన్ మినీ బైపాస్ GPR కళ్యాణ మండపం ప్రాంతంలో కూలిన భారీ వృక్షాన్ని కమిషనర్ పరిశీలించారు.