నెల్లూరు 5వ డివిజన్ పాత చెక్ పోస్ట్ సెంటర్ జాఫర్ సాహెబ్ కాలువ పక్కన నివసిస్తున్న పేదలను అర్ధాంతరంగా ఇళ్లు ఖాళీ చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేదల గుడిసెలను సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల గుడిసెలు కాలి చేయించడం అన్యాయమని ప్రభుత్వ తీరును కండించారు.