డైరెక్టర్ అనిల్ రావిపూడి.. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం సెకండాఫ్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారట. జూలై లేదా ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి, సంక్రాంతికి సినిమాను విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.