చిత్తూరులో క్లస్టర్ల వారీగా జరుగుతున్న మహానాడు సమావేశాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. 12 క్లస్టర్ల పరిధిలో సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈసారి మహానాడు ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో జరుగుతోందన్నారు. పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని పేర్కొన్నారు.
Tags :